Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉసిరిని రోజూ తీసుకోవడం ద్వారా శరీరంలో వేడి తగ్గుతుంది. జుట్టు నెరిసిపోకుండా కాపాడుతుంది. రోజూ 3-4 బాదం పప్పులు తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా తయారు కావడంతో పాటు జుట్టు ఎండిపోకుండా ఉంటుంది.