Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్ని ఫ్యాషనబుల్ డ్రసెస్ వచ్చినా చీర కట్టుకు సాటిరావు. తరాలు గడిచినా వాటి ప్రత్యేకత ఏ మాత్రం తగ్గలేదు. శుభకార్యాలకు, పండుగలకు చీరల్లో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాంటి చీరల్లో మేటి మైసూర్ సిల్క్. చీర మొత్తం ఒకే రంగులోి, సన్న అంచుతో అద్భుతంగా ఉంటుంది. ఈ చీరలు ఎలాంటి వారికైనా సరే ఇట్టే నప్పుతాయి. అందంగా, హుందాగా కనిపించే మైసూర్ సిల్క్ చీరలు ఈ వారం మీకోసం...