Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధోతీ.. మన దగ్గర పురుషులు ధరించే వస్త్రం. ఇప్పుడు వాళ్లు కూడా వాటిని కట్టుకోవడం లేదు. స్త్రీలకు చీర.. ఎప్పుడూ ఒకే విధంగా కడితే ఏం బాగుంటుంది. అందుకే చీరలకు ఈ ధోతీ స్టైల్‌ను జోడించారు మన డిజైనర్లు. చీరలు కట్టుకోవడం రానివాళ్లు సైతం సులభంగా వేసుకోగలిగే ఈ ధోతీ స్టైల్ శారీస్ ఇప్పుడు ట్రెండ్. అకేషన్స్‌కు తగ్గట్టుగా మీరు వీటిని ట్రై చేసి చూడండి!