Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా సింపుల్గా... హుందాగా కనిపించాలంటే కాటన్ చీరలు కట్టుకోవాల్సిందే! కాటన్ చీరల మీద ఉండే ప్రింటెడ్ డిజైన్లు ఎంతో అద్భుతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నలుపు రంగు కాటన్ చీర పైన బంగారు వర్ణపు ప్రింటెడ్ వర్కు... నీలం రంగు కాటన్ చీరమీద తెలుపు రంగు పూల అల్లికలు... ఆకుపచ్చ సన్న అంచుతో ఉండే చీరలు... ఎరుపు రంగు చీరపై విరబూసిన పువ్వులు మహిళల మనసును దోచుకుంటాయి. కాబట్టి చిన్న చిన్న పార్టీలకు, అకేషన్లకు ఓ సారి ప్రయత్నించి చూడండి...