Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాంగ్టాప్... ఇప్పటి ట్రెండ్. దానికి లాంగ్ స్కర్ట్ ధరించినా, పలాజోను జత చేసినా... సూపర్బ్ జోడీ! కాలేజీకి వెళ్లే అమ్మాయిల నుంచి మధ్య వయసు మహిళలవరకు అందరికీ నప్పే.. నచ్చేవేర్. అలాంటి లాంగ్టాప్ను శరీర తీరును బట్టి రకరకాలుగా ఎంచుకోవచ్చు. అందులోని కొన్ని డిజైన్స్ ఈవారం మీకోసం!