Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని రకాల మసాలా దినుసులు చెక్క, లవంగాలు, యాలకలు వంటివి ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల వాటిలోని ఆరోమా వాసన తగ్గిపోతుంది. అలాగే రుచికూడా తగ్గుతుంది. కాబట్టి మసాలా దినుసులను ఆరు నెలలకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు.