Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూలు కురులకే కాదు... చీరలకు కూడా ఎంత అందాన్ని తెచ్చి పెట్టాయో చూడండీ... ప్రతి సారీ హెవీ డిజైన్ చీరలు కట్టీ కట్టీ బోరుకొట్టిందా..? లైట్ వెయిట్ సింపుల్ డిజైన్ ఉండే చీరలను మీ మనసు కోరుకుంటుందా... అయితే మీకు ఈ అందమైన పూలు పరిచిన చీరలు మంచి ఛాయిస్. ఆఫీస్కు వెళ్ళే మహిళలు సైతం వీటిని ప్రయత్నింవచ్చు. ఎంతో హూందాగా ఉండడంతో పాటు మీరే నడిచొచ్చే పూలవనంలా కనిపిస్తారూ..! మరి ఇంకెందుకు ఆలస్యం... ఓసారి ప్రయత్నించి చూడండీ...