Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగాళదుంప జ్యూస్తాగండి...ఆరోగ్యంగా ఉండండి..! అంటున్నారు న్యూట్రీషన్లు. కొలెస్ట్రాల్ స్థాయిల్ని బంగాళాదుంప జ్యూస్ నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. గుండె రక్తనాళాల వ్యాధులు నిరోధిస్తుంది. గుండె వ్యాధులు, స్ట్రోక్స్ తగ్గించడానికి ఈ జ్యూస్ ఉత్తమమైనదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బంగాళదుంప జ్యూస్ ధమని అవరోధాలను, క్యాన్సర్, గుండె కణితులు తగ్గిస్తుంది.