Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగులో ఏముంది? చాలా ఉంది. ఒక్కో రంగులో ఒక్కో భావోద్వేగం ఉంది. ప్రత్యేకించి... ఎరుపులో ఓ ఎమోషన్ ఉంది. ఓ ధిక్కారం ఉంది. బెదురుగా కనిపించినా.. ఎంతో సున్నితత్వం ఉంది. అన్నింటికీ మించి బోలెడంత ప్రేమ ఉంది. ఎక్కడైనా రెడ్ సిగ్నల్ పడితే ఆగాలేమో. కానీ ప్రేమలో రెడ్డే ... గ్రీన్ సిగ్నల్. అందుకే ప్రేమికులందరూ ఎరుపు జపం చేస్తుంటారు ఈ వారం రోజులు. అలాంటి ప్రేమికులకోసం ఈ ప్రత్యేకంగా...!