Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టిఫిషియల్ ఐ లాషెస్తో కండ్లను మీనాల్లా మెరిపించ వచ్చని తెలిసినా కూడా వాటిని ఎలా అమర్చుకోవాలో అర్థం కాక ఇబ్బందిపడుతుంటే.. ఒకసారి ఇలా ట్రై చేయండి
- ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ ఒక సెట్, వాటిని అమర్చ డానికి ఐలాష్ గ్లూ తీసుకోవాలి. వీటితో పాటు కత్తెర, ట్వీజర్, ఐలాష్ కర్లర్, ఐ లైనర్, మస్కారా తీసుకోవాలి.
- ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ మరీ పొడవుగా ఉన్నట్ల నిపిస్తే తగినంత మేర ట్రిమ్ చేయాలి.
- ట్వీజర్ సహాయంతో లాషెస్‌కు గ్లూ పట్టించాలి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కనురెప్ప మీద అమ ర్చాలి. గ్లూ ఆరి లాషెస్ సెట్ అయ్యేవరకు ఆగాలి. స్కిన్‌కు అంటు కోకుండా గ్లూ విడిగా ఆరిపో తున్నట్లు అనిపించినా, ఆరాక ఊడి వచ్చేటట్లు అనిపిం చినా కనురెప్పల మీద ఆర్టిఫీషియల్ లాషెస్ కరెక్ట్‌గా సెట్ అయ్యేట్లు మెల్లగా నొక్కాలి.
- గ్లూ ఆరిన తర్వాత లాషెస్‌కు డార్క్ షేడ్ ఐ లైనర్ అప్లరు చేయాలి. ఇలా చేయడం వల్ల అసలు కనురెప్పలకు, ఆర్టిఫీషియల్ లాషెస్‌కు మధ్య తేడా కనిపించకుండా ఒకేలా ఉంటాయి.
- చివరగా ఐలాష్ కర్లర్‌తో వంపు తిప్పాలి. అవసర మనిపిస్తే మస్కారా అప్లరు చేయాలి.