Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడు కాంజీవరం, ఒడిషా సంబల్పురి, పంజాబ్ ఫుల్కారి, బెంగాల్ తంత్, తెలంగాణ పోచంపల్లి ఇక్కత్... ఇలా రాష్ట్రానికో డిజైన్. ప్రాంతానికో ప్రత్యేకత. ఎన్ని ప్రాంతాలైనా, ఏయే ప్రత్యేకతలున్నా... అవన్నీ కాటన్ మీద కొలువు దీరితే ఉండే అందమే వేరు! ఈ వేసవిలో మీరూ విభిన్న రీతులతో ఉన్న ఈ కాటన్ చీరలను ట్రై చేయండి