Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టెప్ 1 వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి హగ్ చేసుకున్నప్పుడు ఏ మాత్రం భయపడకుండా ఎడమచేతి బలంగా పైకి ఎత్తి అతని చేతిని తల దగ్గర మన చేతితో లాక్ చేయాలి.
స్టెప్ 3 అతని జుట్టు పట్టుకుని ముందుకి లాక్కొని రావాలి.
స్టెప్ 5 కింద పడిపోయిన అతని మెడపై మోచేతితో అటాక్ చేయాలి.
అల్లరి చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి కింద పడిపోయిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవాలి. దగ్గరల్లో పోలీసులు ఉంటే వారికి అతనిపై ఫిర్యాదు చేయాలి.
స్టెప్ 4 ముందుకు వచ్చాక అతని మోకాలు వెనుకభాగంలో బలంగా కిక్ ఇవ్వడంతో అతను కింద పడిపోతాడు.