Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెలగపండు-1 (మీడియమ్ సైజ్)
బెల్లం- 3 టేబుల్ స్పూన్లు
యాలకులు-2
నిమ్మరసం- టేబుల్ స్పూన్
పంచదార: తగినంత
ఉప్పు: అరటీస్పూన్
చల్లటి (ఐస్) నీళ్లు- 2 కప్పులు
తయారీ: వెలగపండు లోపలి గుజ్జు, యాలకులపొడి, బెల్లం 2 టేబుల్ స్పూన్ల నీళ్లకు కలిపి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, అరకప్పు నీళ్లు పోసి మళ్లీ బ్లెండ్ చేయాలి. చివరగా చల్లటి నీళ్లు పోసి బ్లెండ్ చేసి గ్లాస్లో పోసి చల్లగా అందించాలి.