Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు ఎన్ని బట్టలున్నా... పట్టు చేరనిదే సంపూర్ణం కాదు. 'అన్నేసి చూడు.. నన్నేసి చూడు' అని ఉప్పు అన్నట్టే... పట్టు అంటుంది. మామూలు రోజుల్లో ఎన్ని రకాల బట్టలు వేసినా... వేడుకలకి మాత్రం అందరి కళ్లు పట్టుమీదకే వెళ్తాయి. ఆ పట్టు బట్టల్లో పిల్లలు మెరిసిపోతుంటే... తల్లిదండ్రులు చూసుకుని మురిసిపోతుంటారు. గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, కంచు.. పేర్లేవైనా పట్టు తెచ్చే కళే వేరు. ఆ పట్టు బట్టల్లో కళకళలాడుతున్న పిల్లలను మీరూ చూడండి!