Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగుల్లో ఏముంటుంది? రంగుల్లో చాలా ఉంటుంది. రంగులు భావోద్వేగాలకు ప్రతీకలు. అందుకే వేడుకల్లో రంగులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వేడుకేదైనా పసుపు ఉండాల్సిందే. అవును పసుపు తెచ్చే కళ అంతా ఇంతా కాదు. ప్రకృతిలా ఆకుపచ్చతో కలిసి పోవాలన్నా, నీలి రంగును ప్రత్యేకతను చూపించాలన్నా, నారింజ రంగుతో జోడీ కట్టాలన్నా, గులాబీతో గుభాళించాలన్నా.. పసుపు ఉండాల్సిందే! ఆ పసుపు రంగు వేడుక ఈవారం...