Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిరోజూ నియమానుసారం వ్యాయామం. ప్రతిరోజూ కావలసినంత నిద్ర
- విశ్రాంతితో పాటు వత్తిడిని తగ్గించుకోవడం
- లైటు వెలుగును మార్పు చేసుకోండి. చాలా అధికమైన వెలుగు తీవ్రమైన మైగ్రేన్‌కు కారణమౌతుంది.
- అధికమైన వేడితోపాటు మసాలా వంటలు, పులిసిన పదార్థాలతో చేసిన వంటలను తినడం మానాలి.
- పులుపు, వగరు పళ్లు తినడం మంచిది.
- చీకటి గదిలో నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకోవాలి.
- పళ్లరసాలు తాగడం ఎంతో మంచిది. (మైగ్రేన్ వల్ల వాంతులు కలిగి ఉంటే పళ్లరసాల సేవనం అత్యవసరం)
- చల్లని గుడ్డను తలపై పెట్టుకోవాలి.
- వాంతులు వచ్చినట్లుగా ఉంటే నిరోధించకూడదు. కొన్నిసార్లు అజీర్ణం వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు. ఇలాంటి సమయంలో వాంతులు చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
- శొంఠిని గంధంలా తయారుచేసుకుని తలకు పట్టించుకొని గంటసేపు విశ్రాంతిగా పడుకొంటే మైగ్రేన్ శిరోబాధ సమసిపోతుంది.