Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఒక్కో డిజైనర్ది ఒక్కో స్టయిల్. దీప్తి గణేష్ ది అందరూ మెచ్చే శైలి. సినీ తారలు తళుక్కున మెరిసేలా చేయాలన్నా, కాస్ట్యూమ్స్‌తో యాంకర్స్‌తో వావ్ అనిపించాలన్నా... సంప్రదాయ దుస్తులను వెస్ట్రన్ స్టయిల్లో మెప్పించాలన్నా ఆమెకు ఆమె సాటి. అలాంటి ఆమె డిజైన్ చేసిన కొన్ని లాంగ్ఫ్రాక్స్ మీకోసం...