Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ మాట వినని వారిని దారిలోకి తెచ్చుకోవడానికి తమ బలమంతా ఉపయోగిస్తారు మగవారు. వారిని తిప్పికొట్టే అంత బలం మహిళలకు ఉన్నప్పటికీ తాము అశక్తులమని భావిస్తారు. కొన్ని రకాల టెక్నిక్స్‌తో మగవారి దాడులను తిప్పికొట్టవచ్చు.
స్టెప్ 1
ఎదురుగా వచ్చిన వ్యక్తి అమ్మాయి గొంతు గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కిందకి వంగి ఎడమవైపు తిరిగి అతని చేతులను రిలాక్ చేసింది.
స్టెప్ 2
కుడిచేతిని పై నుంచి తీసుకుని రెండుచేతులతో అతని చేతులను లాక్ చేసింది.
స్టెప్ 3
ఎడమ చేతితో రిప్స్‌లో బలంగా పంచే చేసింది.
స్టెప్ 4
వెంటనే కుడికాలితో అతని కాలిని లాక్ చేసి కింద పడేసింది. తర్వాత కడుపులో బలంగా పంచ్ చేయాలి. అక్కడి నుంచి వెళ్లిపోవాలి.