Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్యానెల్ డిస్కషన్లు ఏర్పాటు చేసేవారు. ఆయా స్త్రీలకు రెమ్యూనరేషన్ ఎంతోకొంత చెల్లించాలి. నేను వెచ్చిస్తున్న సమయానికీ, కష్టానికి పరిహారం అడగడం ద్వారా నేను చేస్తున్న పని గురించి మాట్లాడటానికి ఒక వేదిక లేకుండా పోతుందేమోనని అనుమానంగా ఉంది. చాలామంది మహిళలు ఇలాగే అనుకుంటూ ఉంటారని కచ్చితంగా చెప్పగలను. ఒకానొక ప్రత్యేక అంశంపై నైపుణ్యం కలిగిన మహిళలతో మాట్లాడించాలనుకున్నప్పుడు ఎంతోకొంత రెమ్యూనరేషన్ చెల్లిస్తే బాగుంటుంది''.
- రితుపర్ణా చటర్జీ, జర్నలిస్ట్