Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెగ్గిన్స్... ధరించడానికి ఎంతో సౌకర్యవంతంగా వుంటాయి. రకరకాల టాప్స్ కొన్కుకొన్ని ఎంచక్కా రోజుకో లెగ్గిన్ వేసుకునే వాళ్ళు. అయితే గతంలో రొటీన్‌గా ఒకే కలర్లో ఉండేవి. వాటిని ధరించి దాదాపు అందరికీ బోరు కొట్టేసింది. కొంత కాలానికి రంగురంగుల లెగ్గింగ్స్ మార్కెట్లోకి వచ్చాయి. టాప్స్‌కు తగ్గట్టు లెగ్గిన్స్ వేసుకునే వాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మరింత మారింది. లెగ్గింగ్స్‌లో కూడా ఎన్నో రకరకాల డిజైన్లు వచ్చేశాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికైనా ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. చూసేవాళ్ళకి కళ్ళు చెదిరిపోయేలా.. ధరించిన వారి కాళ్ళు మురిసిపోయేలా... ఇవేంటో చూడండి...