Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిద్దిపేట టౌన్
స్థానిక రుస్తుం ఆర్టు గ్యాలరీలో యంగ్ డైనమిక్ లీడర్, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాన్వస్ చిత్రాన్ని శనివారం ప్రముఖ చిత్రకా రులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారులు నహీంరుస్తుం, తదితరులు పాల్గొన్నారు.