Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిద్దిపేట టౌన్
ఏఐసీసీ మెంబర్ మధు యాష్కి పుట్టినరోజు సందర్భం గా శనివారం హైదరాబాదులో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కలీమెద్దిన్ తెలిపారు.