Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నర్సాపూర్ : పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న హనుమాన్ దేవాలయం వద్ద ఆదివారం 10వ వార్డు కౌన్సిలర్ బుచ్చేశ్యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.