Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్లాక్‌టవర్:ప్రపంచ బ్యాంక్ సంస్కరణల్లో భాగంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు హక్కుగా ఉన్న పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో జీతం నుండి 10శాతం బేసిక్ ను కంట్రిబ్యూట్ చేసుకోవాలంటూ ప్రతిపాదించిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు పరిచి పాత పెన్షన్ విధానం పునరుద్ధరింపచేయాలన్నారు. నకిరేకల్:సెప్టెంబర్ 1న జరిగే పెన్షన్ విద్రోహా దినాన్ని విజయవంతం చేయాలని పీఎస్‌యూ టీఎఫ్ జిల్లా కార్యదర్శి పండుగ తిరుమలయ్య కోరారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని తిసుకోచ్చి ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని సెప్టెంబర్ 1న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేవయాలని కోరారు.