Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం 2కే-రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు ఎన్వీటీ మాట్లాడుతూ ఓటు మీ చేతిలో.. మార్పు మీ ఓటులో అంటూ యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ 2కే రన్ నిర్వ హించామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకునేందుకు ఎన్నికల్లో డబ్బు, మద్యం, కులం, ప్రాంతం విడనాడాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణకిషోర్, శ్రీధర్‌గౌడ్, గోపాల్‌రావు, రాక్‌స్టార్ రమేశ్, బి.సురేశ్, క్రాంతి, సురేశ్, నిరంజన్, పాల్గొన్నారు.