Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
నూతనంగా కాంగ్రెస్ సీఎల్పీ నేతగా ఎన్నికైన భట్టివిక్రమార్కను రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి అనంత చంద్రశేఖర్‌గౌడ్ మంగళవారం హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను కలిసివారిలో ఆ సంఘం నాయకులు వట్టికోటి శేఖర్, బూడిద మల్లిఖార్జున్, బోయపల్లి యాదయ్య ఉన్నారు.