Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్‌టవర్
ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ల, ప్రిన్సిపాల్స్ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం కలెక్టర్ తన బంగ్లాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందడి నర్సిరెడ్డి, వృత్తివిద్య కళాశాల ప్రిన్సిపాల్ గట్టుపల్లి అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ నరేంద్రకుమార్, బాలునాయక్, యాదగిరి, ధన్‌రాజ్, యాదయ్య, శ్రీనివాస్, మంగ్యానాయక్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.