Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంచాయతీ పోరు జోరు
పంచాయతీ ఓట్ల హౌరు
సమర్థుడైనవారికిజి
ఓటువేయరమ్ము
సర్పంచి గ వారిని
చక్కగా ఓటువేసి
గెలిపించి నీవు
అభివృద్ధికి బాటచూపు
అవినీతి ని ఓడించు
నీతినే గెలించు
అరమరికలు రానీయకు
అగచాట్లు తెచ్చుకోకు
మీ గ్రామ బాగు కోరెడి
అభ్యర్థికి అభ్యర్థికి ఓటేయి
ఎన్నికలలో ఎన్ని కలలు
ఎన్ని కల్లలు
గెలుపు లెన్నో.. మలుపులెన్నో...
ఓటరన్నా ఓడిపోకు
ఆదర్శ గ్రామంగా
పేరుతెచ్చు వారెవరో
ఉత్తమ సర్పంచి గా
కొనియాడేదెవరినోజి
నీ ఓటును అటువైపే సంధించు
ప్రజాస్వామ్య రక్షణ కై నినదించు
వి.నయమ
ఉపాధ్యాయిని
హాలియా