Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
కలెక్టర్, ఎస్పీ ఆదేశానుసారం మండలం లోని మాల్, గొడుకొండ్ల రిజర్వాయర్ చెక్‌పోస్టు వద్ద స్పెషల్ పార్టీ, చింతపల్లి పోలీసులు శనివారం తనిఖీలు చేశారు. ఎన్నికల్లో భాగంగా వాహనాలను విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ నర్సింహ, సకినాల వెంకటేశ్వర్లు, రాము, రమేశ్ పాల్గొన్నారు.