Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిర్యాలగూడ : మంత్రి జగదీశ్వర్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే భాస్కర్‌రావు గురువారం ఆయన్ను హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యాభివృద్ధికి మంత్రి ఎంతో పాటుపడుతున్నారని అన్నారు.