Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్ హెల్త్ లిమిటెడ్ (బీఎఫ్హెచ్ఎల్) తన తొలి ఉత్పాదన 'ఆరోగ్య కేర్'ను ప్రవేశపెట్టింది. దీంతో పరిశ్రమలోనే తొలిసారి విశేషంగా వ్యక్తిగతంగా, ముందస్తు హెల్త్‌కేర్ ప్యాకేజీలను అందిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ ప్లాన్‌లో ఎప్పుడైనా, ఎక్కడైన చౌక ధరల్లో వైద్య సేవలను సులభంగా పొందడానికి వీలుంటుందని తెలిపింది.