Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కదిలిన రైతు దండు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

కదిలిన రైతు దండు

Mon 25 Jan 03:29:28.839116 2021

- మహారాష్ట్రలో లాంగ్‌మార్చ్‌
ధానే : ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా, మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతు దండు కదిలింది. ఆదివారం మహారాష్ట్రలో కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 15 వేల మంది రైతులు లాంగ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐకేఎస్‌ నేతృత్వంలో జరిగిన ఈ మార్చ్‌లో రైతులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా రైతులు, యువ రైతులు కదం తొక్కారు. మార్చ్‌కు ఏఐకేఎస్‌ జాతీయ కార్యదర్శి అశోక్‌ ధవాలే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజిత్‌ నవాలే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్‌ మలుసారే, బార్క్యా మంగట్‌, రతన్‌ బుధర్‌, రాడ్కా కలంగ్డా, సావ్లిరామ్‌ పవార్‌ నేతౄత్వం వహిస్తున్నారు. ఈ లాంగ్‌ మార్చ్‌ ముంబయి వైపుగా సాగుతున్నది. దారిలో ఇగత్‌పురి, షాహాపూర్‌ తహసిల్స్‌కు చెందిన వందలాది మంది సీఐటీయూ అనుబంధ కార్మికులు పూలమాలలు వేసి లాంగ్‌ మార్చ్‌కు స్వాగతించారు. కళ్యాణ్‌-భివాండి క్రాస్‌రోడ్స్‌లో సీపీఐ(ఎం) థానే పట్టణ కమిటీ, డివైఎఫ్‌ఐ నేత అమృత్‌ వేలా గురుద్వారా స్వాగతం పలికారు. మలాడ్‌ చెక్‌ నాకా వద్ద జాతా ముంబయికి చేరింది. విక్రోలిలోని కన్నమ్వర్‌ నగర్‌ వద్ద సీపీఐ(ఎం) నేత మహేంద్ర సింగ్‌ నేతృత్వంలోని ముంబయిలోని సీపీఐ(ఎం), సీఐటీయూ, డివైఎఫ్‌ఐ, ఐద్వా వందలాది మంది కార్యకర్తలు రైతు లాంగ్‌ మార్చ్‌ను స్వాగతించారు. అక్కడ నుంచి ఆజాద్‌ మైదాన్‌ వైపు సాగింది. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆజాద్‌ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా, మహా వికాస్‌ అగాడీ ప్రభుత్వం తరపున మంత్రులు సీనియర్‌ నేతలు, వామపక్ష, ప్రజాస్వామ్య నాయకులు ప్రసంగించనున్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు 50 వేల మంది రైతులతో ర్యాలీ జరగనున్నది. అనంతరం రైతు నేతలు గవర్నర్‌కు మెమోరాండం సమర్పించనున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.