Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫిర్యాదుల పరిష్కారం కొరకు అంతర్గత 'కంప్లైంట్స్ డాష్ బోర్డ్'ను ప్రారంభించిన FGILI
  • ప్రేమకు అడ్డొస్తున్నాడని సొంత తమ్ముడిని చంపిన హీరోయిన్
  • వ్యాక్సినేషన్‌ కోసం ఉబర్‌ 60వేల ఉచిత రైడ్‌లు
  • గాంధీ హాస్పిటల్ లో 20టన్నుల వరకే ఆక్సిజన్
  • రేపు పెండ్లి అనగా కరోనాతో వధువు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు

Sat 06 Mar 02:41:07.788367 2021

- కేఐఐఎఫ్‌బీ ఈడీ కేసుకు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఖండన
న్యూఢిల్లీ : కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల ఫండ్‌ బోర్డ్‌ (కేఐఐఎఫ్‌బీ)పై కేసు నమోదు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తీసుకున్న చర్యను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ స్వార్ధ ప్రయోజనాలకు ఇడిని ఒక రాజకీయ సాధనంగా వినియోగించుకుంటూ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళలో బీజేపీ ఎన్నికల సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, కెఐఐఎఫ్‌బిపై, ఎల్డీఎఫ్‌ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారనీ, ఆ తర్వాతనే ఈడీ ఈ చర్య తీసుకున్నదనీ, ఇది పూర్తిగా అవాంఛనీయమైనదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. సంస్థ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇడి కేసు నమోదు చేసింది. కేఐఐఎఫ్‌బీ సీఈఓ, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌లను విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థపై ఇది చాలా తీవ్రమైన దాడి అని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. ఒక కార్పొరేట్‌ సంస్థగా కేఐఐఎఫ్‌బీకి వాణిజ్యపరమైన రుణాలను సమీకరించే హక్కు వుంది. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం ప్రకారమే విదేశాల్లో మసాలా బాండ్లు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించిన అనంతరం ఇడి తీసుకున్న చర్య ఖండించదగినదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి, కేఐఐఎఫ్‌బీ ఆధ్వర్యంలో చేపట్టిన విస్తృతమైన అభివృద్ధి పనులకు అపఖ్యాతి కలిగించేందుకు చేసిన దారుణమైన ప్రయత్నమని విమర్శించింది. ఫెడరల్‌ సిద్ధాంతాన్ని ఇది తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. కేఐఐఎఫ్‌బీపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. సంస్థ సీనియర్‌ అధికారులను వేధించడాన్ని మానుకోవాలని స్పష్టం చేసింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆక్సిజన్‌ రవాణాలో అడ్డంకులు రావొద్దు
అసోంలో అభ్యర్థులను రిస్టార్‌కు పంపిన కాంగ్రెస్‌
చేయిదాటిపోతున్నది ఆక్సిజన్‌ ఎమర్జెన్సీ !
కరోనా ప్రళయం..
అమెరికాతో కలిసి పనిచేస్తాం!
ఏచూరికి పుత్రవియోగం
మళ్లీ ఇంటి బాట
బెంగాల్‌లో ముగిసిన ఆరోదశ
28 నుంచి వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌
పోస్టాఫీసు సేవలకు కేంద్రం గైడ్‌లైన్స్‌..
పెద్దలందరికీ టీకా..
బెంగళూరు ఆస్పత్రుల్లో ఘోరం
ప్రపంచం దృష్టంతా అమరావతిపైనే..
ఆక్సిజన్‌ కొరత ఉంది... కోటా పెంచండి ..
కేరళ ఆరోగ్యమంత్రికి అసోం ప్రభుత్వం కృతజ్ఞతలు
దేశ పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌
కరోనా నిబంధనలు పాటిస్తూ.. బెంగాల్‌లో వామపక్షాల ప్రచారం
ఇండోనేషియా సబ్‌ మెరైన్‌ను కొనుగొనేందుకు డిఎస్‌ఆర్‌విని పంపిన ఇండియన్‌ నేవీ
నేడు ట్రాక్టర్‌ ర్యాలీ
అడ్డగోలు వృద్ధి అంచనాలు
బాధిత రైతు కుటుంబాలకు పరిహారంపై నిర్ణయం తీసుకోండి
యూఏఈ కీలక నిర్ణయం...
యూపీలో ప్రయివేటు ఆసుపత్రిలో ఆగిన ఆక్సిజన్‌ సరఫరా...
గుజరాత్‌ లో దారుణం : కొవిడ్‌ బెడ్‌ కోసం రూ 9000కు బేరం
కేరళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆంక్షలు
స్టీల్‌ ప్లాంట్‌కు ఆక్సిజన్‌ ట్యాంకర్లు
కైలాస ద్యీపంలో నిత్యానంద ఆంక్షలు
కోవిడ్‌ నిబంధనలు గాలికొదిలి 300 మంది పరార్‌
ఇమేజ్‌ను పెంచుకునేందుకు గౌతమ్‌ గంభీర్‌ ప్రకటనలా : కాంగ్రెస్‌, ఆప్‌
వయే వృద్ధుల వ్యాక్సిన్‌కు ఉచిత రైడ్‌లు : ఉబర్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.