Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగర్తలా : రాజ్‌నగర్ అసెంబ్లీ నియోజవర్గంలోని కమలాపూర్‌లో బిజెపి గూండాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సిపిఎం కార్యకర్త బెను బిశ్వాస్ కుటుంబాన్ని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నేతృత్వంలో వామపక్ష నేతలు సోమవారం పరామర్శించారు. త్రిపురలో బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సిపిఎం నేతలు, కార్యకర్తలపై దాడులు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి.