Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శిగా జితేంద్ర చౌదరి ఎన్నికయ్యారు. మూడు రోజుల పాటు సీపీఐ(ఎం) త్రిపుర 23వ రాష్ట్ర మహాసభలు అగర్తలాలో జరిగింది. ఈ మహాసభల్లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పాల్గొన్నారు.