Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి:181 కాల్ సెంటర్ గురించి తన ట్విట్టర్ ఖాతాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పోస్టింగ్‌లో పొరపాటు దొర్లడంతో నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 'ఆదుకోవడమే' అనే పదానికి బదులు 'ఆడుకోవడమే' పదం పోస్టు చేశారు. ఆడవాళ్ళను ఆదుకోవడమే లక్ష్యంగా 181 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పోస్టు చేసే క్రమంలో ఈ పోరబాటు దొర్లింది.