Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషీ (62) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగి పదవీ విరమణ పొందనున్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం మెహ్రిషీతో ప్రమాణం చేయించనున్నారు. హోంశాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ నుంచి మెహ్రిషీ బాధ్యతలు స్వీకరించనున్నారు.