Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: తన వద్ద పనిచేస్తున్న ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడుతున్నాడనే ఆరోపణతో బీహార్‌కు చెందిన బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారర... పాట్నాకు చెందిన బాబన్ యాదవ్ బుద్ద సొసైటీ సేవా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు యజమానిగా ఉన్నాడు. అందులో సెక్రెటరీగా పనిచేస్తున్న ఓ మహిళను కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. రాష్ట్రంలో ఇటీవల ముజఫర్‌పూర్, పాట్నా వసతిగృహాల్లో లైంగికదాడుల ఘటనలు కలకలర రేపిన విషయం విదితమే.