Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
సామాజిక పింఛన్ల అమలుకు యంత్రాంగముందా? : సుప్రీంకోర్టు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సామాజిక పింఛన్ల అమలుకు యంత్రాంగముందా? : సుప్రీంకోర్టు

Thu 11 Oct 06:48:37.371926 2018

- మూడువారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలు
న్యూఢిల్లీ : వృద్ధాప్య పింఛన్ల అమలుతీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న 'నేషనల్‌ సోషల్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రాం' చూడటానికి బాగనే ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలుతీరు అలా కనబడటం లేదని జస్టిస్‌ మదన్‌ బి.లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వృద్ధాప్య పింఛన్ల అమలు కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని, లోపం ఎక్కడుందో అప్పుడే బయటపడుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌, ఎన్‌ఎస్‌ఏపీ కార్యక్రమాన్ని కోర్టు ముందు ప్రస్తావించారు.
వృద్ధాప్య పింఛన్ల అమలుతీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ కేంద్రమంత్రి అశ్విన్‌ కుమార్‌ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, వృద్ధుల జనాభా 10.38కోట్లకు చేరుకుందని పిల్‌లో పేర్కొన్నారు. ఆరు నెలలు ఆపుతూ.. నెలకు రూ.200 పింఛన్‌ ఇస్తున్నారని, కనీసం రూ.3వేలు అందజేయాలని ఆయన పిల్‌లో కోరారు.
విచారణ సందర్భంగా ధర్మాసనం, 'ఎన్‌ఎస్‌ఏపీ' పథకానికి ఇంఛార్జ్‌ ఎవరని, పథకాల అమలు బాధ్యత ఎవరు తీసుకున్నారని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించింది. ఎన్‌ఎస్‌ఏపీ కార్యక్రమంలోని పథకాలన్నీ బాగానే ఉన్నాయి కానీ, అమలు తీరులో ఎంతో తేడా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై మూడువారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఫిర్యాదుల స్వీకరణ యంత్రాంగం ఉందా?సోషల్‌ ఆడిటింగ్‌ జరుగుతోందా?అని ఏఎస్‌జీని ప్రశ్నించింది.
ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్‌ పథకం, ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛన్‌ పథకం, ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్‌ పథకం, జాతీయ కుటుంబ పథకం, అన్నపూర్ణ పథకం....అన్నింటీనీ 'ఎన్‌ఎస్‌ఏపీ' కార్యక్రమంలో భాగంగా కేంద్రం అమలుజేస్తున్న విషయాన్ని పింకీ ఆనంద్‌ కోర్టుకు తెలియజేశారు. ఇందుకోసం 2018-19లో 9,975కోట్లు కేటాయించారని, మూడుకోట్లమందికి వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని ఆమె చెప్పారు.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

భగ్గుమన్న భారతం
వైఫల్యం ఎక్కడ?
ఎన్‌డీఏ కొనసాగితే దేశ భద్రతకు ముప్పు
ఏపీలో డీఎస్‌సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల
బెదిరింపులకు లొంగిపోయారు
శాంతి భద్రతలో పోలీసు జాగిలాల పాత్ర కీలకం
జిగేశ్‌ని రావొద్దన్నారు.. రాజీనామా చేశాం
నేర్పుతున్న పాఠం ఏమిటి?
జనసేన కార్యాలయం వద్ద సందడి
ఓపెన్‌కాస్ట్‌లలో 500మీ లోపు పేలుళ్ళు నిలిపివేయండి
వందేభారత్‌ను ప్రారంభించిన మోడీ
పాన్‌ ఆధార్‌ లింకేజీ...
కొనసాగుతున్న గుజ్జర్ల ఆందోళన
'డిగ్రీ ఫీజులు పెంచితే ఉద్యమం'
మసకబారుతున్న జలియన్‌వాలాబాగ్‌
పుల్వామా ఉగ్రదాడి ప్రభావం ' మోడీ ' బ్రాండ్‌కు అనుకూలమా..? ప్రతికూలమా..?
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విచారణ మార్చి 5కి వాయిదా
అయోధ్య భూసేకరణను సవాల్‌ చేస్తూ పిటిషన్‌
కృష్ణారావుకి జర్నలిస్టుల సన్మానం
అది ప్రజల విజయం
అటవీ భూముల హక్కులు కోల్పోయిన ఆదివాసీలపై నివేదిక ఇవ్వండి
మూడో రోజుకు పుదుచ్చేరి సీఎం ధర్నా
సీఈసీని ఎలా నియమిస్తారో..అలాగే
తొలి మహిళ ఫ్లైట్‌ ఇంజినీర్‌గా హీనా జైస్వాల్‌
ప్రతిపక్షాల ర్యాలీతో ఖంగుతిన్న బీజేపీ
చిన్నారిపై లైంగికదాడి
నరమేధం
నోట్లరద్దుతో మరణాలా..!
అంబానీ కేసులో జడ్జీ తీర్పునే మార్చారు
ప్రజాధనం ప్రయివేటు ఆస్పత్రుల పరం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.