Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మద్దతుదారులకు బీజేపీ అభ్యర్థి సూచనలు
లక్నో : ఉత్తరప్రదేశ్లోని బదౌన్ పార్లమెంటరీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంఘమిత్ర మౌర్య మరో వివాదంలో చిక్కుకున్నారు. తన మద్దతుదారులను నకిలీ ఓట్లేయాలని సూచిస్తూ కెమెరాకు దొరికిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నది.