Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీని ప్రేమతోనే ఓడిస్తా - రాహుల్ గాంధీ
భోపాల్ : ఎన్నికల ప్రచారంలో మోడీ తన కుటుంబ సభ్యులను అవమానించినా తానెప్పుడూ ఆయన కుటుంబాన్ని కించపరిచే రీతిలో మాట్లాడ లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని నీమంచ్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ.. మోడీ తన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల చాలా సార్లు బాధపడ్డానని తెలిపారు. తాను ఆరెెస్సెస్, బీజేపీ కార్యకర్తలా ద్వేషం, కక్ష్యపూరిత వ్యాఖ్యలతో కాకుండా మోడీని ప్రేమతోనే ఓడిస్తానన్నారు.