Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గత రెండు క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ముంబయిలోని ఓ హాస్పిటల్లో సంజరు చికిత్స పొందారు. అయితే ఆ చికిత్స కోసం చేసిన పరీక్షల్లో సంజయ్‌కి ఊపిరితిత్తుల క్యాన్సర్ 3వ స్టేజ్‌లో ఉందని తేలింది. దీంతో ఆయన అత్యవసర చికిత్స కోసం యుఎస్ వెళ్ళారు. సంజరు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఊహాగానాలకు సంజరు భార్య మాన్యతాదత్ స్పందించారు.