Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ వర్ధమాన నటి సుహన్య సోలాంకి త్వరలో ప్రేక్షకుల ముందుకు కొత్త సాంగ్ లాంహా (హిందీ) త్వరలో వస్తుంది. ఈమె తెలుగులొ 'బాక్స్' అనే చిత్రంలో సేమ్ నటించారు. బాలీవుడ్ సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాలలో కూడా నటించారు. తాజాగా అమె దాస్ అనే తెలుగు సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు బెంగాలీ, హిందీ భాషలలో కూడా పలు సినిమాలు అమె చేతిలో వున్నాయి.