Mon 01 Mar 04:35:08.019873 2021 ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'సలార్'. హౌంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరంగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు. టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి