Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి' అని అంటోంది 'ఎన్టీఆర్' చిత్ర బృందం. నందమూరి తారక రామారావు జీవితాన్ని దర్శకుడు తేజ వెండితెరపై ఆవిష్కరిస్తున్న విషయం విదితమే. బాలకృష్ణ నటిస్తూ, సాయి కొర్రపాటితో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గురువారం రిలీజ్ చేశారు.