Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన బిగ్‌బాస్ షో గురించి అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్ షో ఫస్ట్ సీజన్‌కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి తనదైన పంథాలో అందర్నీ ఎంటర్టైన్ చేశారు. అంతేకాకుండా షోని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇందులో భాగంగా త్వరలో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ సీజన్ 2కి వ్యాఖ్యాతగా నాని బుల్లితెరపై మెరవనున్నారు.
ఈ విషయాన్ని 'స్టార్ మా' బిజినెస్ హెడ్ ప్రతినిధి అలోక్ జైన్ అధికారికంగా తెలిపారు. ఎన్టీఆర్ మాదిరిగానే నాని సైతం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తాడని ఆశిద్దాం.