Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఎన్టీఆర్ సమకాలీన అగ్ర కథానాయకుడు, ఆత్మీయుడు అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ కలిసి ఉన్న లుక్‌ను గురువారం అక్కినేని నాగేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని 'ఎన్టీఆర్' చిత్ర యూనిట్ విడుదల చేసింది. బాలకృష్ణ, సుమంత్ సిగరెట్లు తాగుతున్న ఈ లుక్ గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇదే మాదిరిగా ఉన్న లుక్‌ని గుర్తు చేస్తూ అందరినీ అలరిస్తోంది.