Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మందుబాబులకు భారీ షాక్...
  • నేడు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు
  • నేడు అయోధ్య మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
  • కాశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్!
  • ఫిబ్రవరి 1న రైతుల పార్లమెంట్‌ మార్చ్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రేమకథలు | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రేమకథలు

Fri 14 Feb 02:06:06.871736 2020

'నా సినిమాలకి బజ్‌ రావడానికి కారణం అభిమానులు. మీలాంటి రౌడీస్‌ వల్ల, తెలుగు సినిమా ఆడియెన్స్‌ వల్ల ఈ బజ్‌ క్రియేట్‌ అవుతోంది. నేను మీకిచ్చేది ఒకే ఒక గ్యారంటే. మీరు నా ఏ సినిమాకి వెళ్లినా ఒక కొత్త ఎక్స్‌ పీరియెన్స్‌ ఉంటుంది. ఈ సినిమాలోనూ మీకొక కొత్త ఎక్స్‌ పీరియెన్స్‌ గ్యారంటీగా ఉంటుంది' అని విజరు దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజరు దేవరకొండ, రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ థ్రెస్సా, ఇజాబెల్లా లెయితే హీరోహీరోయిన్లుగా కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. నేడు(శుక్రవారం) సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం వైజాగ్‌లో చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మీరందరూ(ఫ్యాన్స్‌) నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. థియేటర్లు నింపుతున్నారు. ఇంతమందిని చూస్తే అందరినీ గట్టిగా కౌగిలించుకోవాలని ఉంటుంది. ఇది నా ఆఖరి లవ్‌ స్టోరీ. దీని గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ముంబయిలో షూటింగ్‌లో ఉండటం వల్ల ప్రమోషన్‌ చేయలేకపోయాను. ఈ నెల 6న ట్రైలర్‌ లాంచ్‌ చేసినప్పుడే చెప్పా, 'విజరు దేవరకొండ సినిమా అంటే ఒక బజ్‌, ఒక ఎగ్జైట్‌మెంట్‌ ఉంటుంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్‌ అవుతుంది' అని. వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ అభిషేక్‌ వచ్చి 'హైదరాబాద్‌లో బుకింగ్స్‌ ఫుల్‌ అవుతున్నారు' అని చెప్పాడు. 'అట్లా ఎట్లా అవుతారు, ఇంకా ప్రమోషనే స్టార్ట్‌ చేయలేదు' అని నేనడిగాను. దానికి కారణం అభిమానులే. ఈ సినిమా మీకొక కొత్త ఎక్స్‌ పీరియెన్స్‌నిస్తుంది. ఒక చిన్న పల్లెటూరిలో జరిగే ప్రేమకథ, ప్యారిస్‌లో జరిగే ఒక ప్రేమకథ, హైదారాబాద్‌, వైజాగ్‌ లాంటి సిటీల్లో జరిగే ఓ ప్రేమకథ. ఇలా ఈ ప్రేమికుల రోజున నాలుగు ప్రేమకథలు నింపి ఈ సినిమా తీసుకొస్తున్నాం. రిజల్ట్‌ ఏమవుతుందో తెలియదు. మీరే చెప్పాలి. కానీ మా నటన అదరిపోతుంది. ఈ వాలెంటైన్స్‌ డేకి మీ అందరికీ స్వాగతం. థియేటర్స్‌కి రండి. ప్రేమలో పడండి. ఈ చిత్రంతో ప్రేమను ఎక్స్‌ పీరియెన్స్‌ చేయండి. మీరందరూ నా లైఫ్‌లో ఉండటం ఒక గిఫ్ట్‌' అని అన్నారు.
'వైజాగ్‌లో నిత్యా మీనన్‌, శర్వానంద్‌లతో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే సినిమా తీశా. మీరంతా మీ విశాఖపట్నంలో ఎగిసిపడే ఒక అలలా ఉన్నారు. సముద్ర తీరం దగ్గర ఉన్నవాళ్లంతా చాలా ప్రేమగల వాళ్లయి ఉంటారు. మిమ్మల్ని అందర్నీ ఎంటర్‌టైన్‌ చేయడానికి విజరు దేవరకొండ నలుగురు అమ్మాయిలతో చాలా కష్టపడి చేశాడు. ప్రేమికుల రోజున మీరంతా థియేటర్‌కు వచ్చి ఎంజారు చేయండి' అని దర్శకుడు క్రాంతి మాధవ్‌ తెలిపారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ, ''నేనిప్పటి దాకా ఇంత ఎగ్జైట్‌ అయ్యే ఆడియెన్స్‌ని చూడలేదు. విజరు నుంచి అనూహ్యమైంది ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. ఈ సినిమాలో అది ఉంటుంది. ఈ రోజు కూడా అతని బట్టలు చూసి ఆశ్చర్యపోయాను. విజరు ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. ప్రేమలో పడే ముందు చాలా మంది చాలా ఎక్స్‌ పెక్టేషన్స్‌ పెట్టుకుంటారు. ప్రేమలో పడిన తర్వాత ఈ ఎక్స్‌ పెక్టేషన్స్‌ మారుతున్నారు. రియాలిటీతో చూస్తే ప్రేమ అనేది డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఈ సినిమా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు యామిని పాత్రను ఎంతో ప్రేమించినందుకు చాలా థాంక్స్‌. యామిని, గౌతమ్‌ లవ్‌ స్టోరీ కచ్చితంగా నచ్చుతుంది' అని తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దసరా కానుక
పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా
దుబాయ్ లో షురూ..
రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది
ఇదే అసలైన రిపబ్లిక్‌..!
నయా క్రైమ్‌ థ్రిల్లర్‌
మహా శివరాత్రి కానుకగా జాతిరత్నాలు
నడికుడి రైలంటి సోదరా..
వెరైటీ కాన్సెప్ట్‌తో గాలి సంపత్‌
వినోదం + సందేశం
తెలుగులో తొలిసారి..
కష్టానికి ఫలితం దక్కింది
మహా శివరాత్రికి శ్రీకారం
రియల్‌ హీరోలతో ఆడియో ఆవిష్కరణ
గురుశిష్యుల బంధాన్ని తెలిపే నాట్యం
భావోద్వేగ భరిత కుటుంబ కథా చిత్రం
వినూత్న కథతో బ్యాక్‌ డోర్‌
అలాంటోడితో ప్రమాదం..
ఉరి శిక్ష పడిన ఖైదీ కథ..
రైతులకు అంకితం
వరుడు కావలెను..
కళాకార్‌తో రోహిత్‌ రీ ఎంట్రీ
థ్రిల్‌ చేసే గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు
యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌
అంతకుమించి సర్‌ ప్రైజ్‌ లు..
నవ్వించడం ఈజీ కాదు
అలీ సినిమాలో నటిస్తున్నారు
జంట హత్యల నేపథ్యంలో ఎవరా కిల్లర్‌?
ఆద్యంతం వినోదాత్మకం
మెగాస్టార్‌ 153వ చిత్రం మొదలైంది
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.