Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి 'రౌద్రం..రుధిరం..రణం' అనే టైటిల్ని నిర్ణయించారు. డి.వి.వి.ఎంటర్టైన్మైంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్ర మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.