ఆరోగ్యంగా ఉండాలంటే ఏ నూనెలు తీసుకోవాలి అన్న ప్రశ్న ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి నూనెలన్నీ ఇంచుమించు ఒకే విధమైనవి. బరువు తగ్గాలనుకునేవారు మాత్రం నూనెకు బదులుగా నెయ్యి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ నెయ్యి తినడం వల్ల అధికబరువు త్వరగా తగ్గడం సాధ్యమవు తుంది. అయితే.. రోజుకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి మాత్రమే తీసుకోవాలి. నెయ్యి తినడం వల్ల బరువు పెరుగతారన్నది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు ఆహార నిపుణులు.. నెయ్యిలో ఉండే కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజూ తినడం వల్ల అధికబరువు త్వరగా తగ్గుతుంది. అల్సర్స్తో బాధపడేవారు నూనెలకు బదులుగా నెయ్యి వాడితే సమస్య త్వరగా తగ్గుతుంది.